వైస్సార్సీపీ పార్టీని ఎదుర్కుంటాం
|
వైస్సార్సీపీ ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ళ స్థలాలు కుల్చడం తెలిసిందే.
వైస్సార్సీపీ ఫై పవన్ నిప్పులు చెరిగారు. నాకు అండగా ఉన్న ప్రజలకు నేను అండగా ఉంటానని ప్రకటించారు. నష్ట పరిహారం ఇవ్వకుండా ఇళ్లు కూలగొట్టడం బాధ కలిగించిందన్నారు. వైస్సార్సీపీ పార్టీని కూల్చేదాకా వదిలిపెట్టమని హెచ్చరించారు. కూల్చివేతలో పద్ధతి పాటించలేదు. అంతా కక్షతో చేశారన్నారు. ప్రజలు భయపడ వద్దని తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|