ఏపీలో పోలీస్ ఉద్యోగాల భర్తీ
|
ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని 6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీప్రక్రియను తొందరగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఒకటీ రెండు రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనున్నట్లు అధికారవర్గాల సమాచారం.
ఖాళీల వివరాలు..
1.సివిల్ ఎస్సై పోస్టులు – 387
2.ఏపీఎస్పీ ఎస్సై పోస్టులు – 96
3.సివిల్ కానిస్టేబుల్ పోస్టులు – 3508
4.ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు -2520
ఎస్‌ఐ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులవ్వాలి.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|