అభినందనలు
|
*రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారయణ విజిలెన్స్ మరియు మోనిటరింగ్ సభ్యులురాలు కేశవపట్నం చంద్రిక ను అభినందనలు తెలిజేశారు*
విజయనగరం....జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విజిలెన్స్ మరియు మోనిటరింగ్ కమిటీ సభ్యులు గా బడుగు బలహీన వర్గాలకు భరోసాగా ఉంటూ, దళిత వర్గాలకు నమ్మకం కలిగే విధంగా కృషి చేయాలని బొత్స సత్యనారాయణ గారు అన్నారు.
జిల్లా స్థాయి విజిలెన్స్ మరియు మౌంటరింగ్ కమిటీ సభ్యురాలిగా నియమితులైన కేశవపట్నం చంద్రిక ఆదివారం నాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ ఆమెకు అభినందనలు తెలియజేశారు *విజయ దుర్గ యూత్ సొసైటీ* లాంటి సంస్థను ఏర్పాటు చేసి సమాజ సేవలో ముందు ఉండడం అభినందనీయమని, అలాగే విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యురాలిగా ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందే విధంగా చూడాల్సిన బాధ్యత వుంది అన్నారు . ఈ సందర్భంగా కమిటీ సభ్యురాలు కేశవపట్నం చంద్రిక విద్యాశాఖ మంత్రి బొత్చసత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.......
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|