'నాయట్టు' రీమేక్ ఎలా ఉందంటే....
|
మలయాళం సినిమా 'నాయట్టు' మంచి హిట్ అయింది, ఓటిటి లో కూడా చాలామంది చూసారు. ఇందులో జోజు జార్జి అత్యుత్తమ నటన కనపరిచాడు. ఈ సినిమాని తెలుగులో 'కోటబొమ్మాళి పీఎస్' అనే టైటిల్ తో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించారు, తేజ మార్ని దర్శకుడు. జోజు జార్జి పాత్రను తెలుగులో శ్రీకాంత్ పోషించారు. రాహుల్ విజయ్ , శివాని రాజశేఖర్ రెండు ముఖ్య పాత్రల్లో కనపడతారు. వరలక్ష్మి శరత్ కుమార్ పోలీస్ ఆఫీసర్ గా, మురళి శర్మ హోమ్ మంత్రిగా చేశారు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. ఈ సినిమాలో 'లింగిడి లింగిడి' పాట చాలా వైరల్ అయిన విషయం తెలిసిందే.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|