క్రికెట్ హంగామా ముగిసింది.. ఇప్పుడిదే సీజన్.. బాలయ్య తొడగొట్టేశాడు
ఆదివారం వరకు క్రికెట్ వరల్డ్ కప్ హంగామా దేశమంతా నడిచింది. భారత జట్టు లీగ్ దశలో అన్ని జట్లను మట్టికరిపించి సెమీస్‌కు చేరుకుంది. సెమీస్‌లో కూడా విజయం సాధించి అజేయంగా ఫైనల్‌కు చేరుకుంది. కానీ ఫైనల్‌లో చేతులెత్తేసింది. క్రికెట్ హంగామా ముగియడంతో ఇప్పుడు ప్రో కబడ్డీ సీజన్ మొదలైంది. ఈ సీజన్‌ను బాలయ్య ప్రమోట్ చేస్తున్నారు. ఈ సీజన్‌కు సంబంధించి విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది.