ఏపీ రైతులకు అలర్ట్....ఈ నెల 12 వరకే గడువు..
|
పంటల భీమా, ఇతర పధకాలకు అర్హత కోసం రైతులు తప్పనిసరిగా ఈ నెల 12వ తేదీ లోపు ఈ-కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హరి కిరణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.సామాజిక తనిఖీల కోసం ఈ-కేవైసీ చేయించుకున్నరైతుల జాబితాలను ఈ నెల 16వ తేదీ నుంచి రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తామని తెలిపారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|