రబీ విత్తనాలకు రిజిస్ట్రేషన్లు షురూ.....
|
రబీ విత్తనాల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలను సీజన్ కు ముందే రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధం చేశారు. వీటి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ఇప్పటికే ప్రరంభించారు. కర్నూలు, నంద్యాల ఆర్బికేల్లో రిజిస్ట్రేషన్ తో పాటు శనగ, చిరు ధాన్యాల విత్తనాల పంపిణీని ప్రారంభించారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|