రూ.2 కే కిలో ఉల్లిగడ్డ.. ఎక్కడో తెలుసా?.
|
ఉల్లిగడ్డ నిత్యం ఎవరో ఒకరిని కన్నీళ్లు పెట్టిస్తుంటుంది. పంట పండించాక మార్కెట్‌లో అమ్ముకునే సమయంలో సరైన మద్దతు ధర లభించక రైతును ఏడిపిస్తుంది. కొనేందుకు మార్కెట్‌కు వెళ్లినప్పుడు భారీ ధరలతో అనేక మార్లు సాధారణ ప్రజలను ఏడిపిస్తుంది. ఇక ఇప్పుడు వ్యాపారుల వంతు వచ్చింది. భారీగా తగ్గిన ఉల్లి ధరలు వ్యాపారులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మహారాష్ట్రలో ఉల్లి గడ్డ ధరలు భారీగా పడిపోయాయి. మహారాష్ట్ర ఉల్లి బెల్ట్‌లోని అనేక హోల్‌సేల్ మార్కెట్లలో ఉల్లి ధరలు కిలోకు రూ.2 నుంచి రూ.5 వరకు మాత్రమే పలుకుతున్నాయి.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|