ఆగుతూ ‘సాగు’తూ..
|
ఈ యాసంగిలో పంటలను సాగు చేయడానికి రైతుబంధు పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పెట్టుబడి సాయం అందిస్తున్నా.. ఆగుతూ.. ‘సాగు’తోంది. ఇప్పటి వరకు ఎకరం లోపే రైతుబంధు పెట్టుబడి సాయం అందడంతో ఎకరానికి పైగా ఉన్న రైతులు ఎప్పుడు తమ ఖాతాల్లో నగదు పడుతుందోనంటూ ఎదురు చూస్తున్నారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|