సెమీస్‌లో శ్రీకాంత్‌, గాయత్రి జోడీ.
హైలో ఓపెన్‌లో కిడాంబి శ్రీకాంత్‌, పుల్లెల గాయత్రి జోడీ సెమీఫైనల్‌కు దూసుకుపోయారు. అయితే పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ ద్వయం పరాజయం పాలైంది. శుక్రవారం జరిగిన పురుషులు సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ 21-13, 21-19తో ఆరోసీడ్‌ జొనాథన్‌ క్రిస్టీకు షాకిచ్చాడు. మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో పుల్లెల గాయత్రి/ట్రిసా జాలీ జంట 21-17, 18-21, 21-8తో హు య చింగ్‌/లిన్‌ వాన్‌ చింగ్‌ (తైపీ) జోడీని చిత్తు చేసింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో సాత్విక్‌ /చిరాగ్‌ ద్వయం 17-21, 14-21తో బెన్‌ లేన్‌/సీన్‌ వెండి (ఇంగ్లండ్‌) జంట చేతిలో ఓడింది. మహిళల సింగిల్స్‌లో బన్సోడ్‌ 17-21, 10-21తో గ్రెగోరియా చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Reporter Name: Rao VSRao
Reporter Email: vzm1@yahoo.co.uk
తాజా వార్తలు Latest News National News
ధోనీతో ఆ విషయం చర్చించా.. [25 11 2023 03:11 pm]
ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమి తర్వాత [21 11 2023 05:13 pm]
IND vs SL [03 11 2023 02:32 pm]
ప్రపంచ కప్ [02 11 2023 04:48 pm]
జస్ప్రీత్ బుమ్రా, [21 10 2023 02:16 pm]
మ్యాచ్‌ [13 10 2023 03:09 pm]
బంగ్లాదేశ్‌ను [06 10 2023 02:26 pm]
ప్రాక్టీస్‌కు [04 10 2023 09:30 pm]
రెండో వన్డేలో [25 09 2023 02:43 pm]
విరాట్‌.. వాటర్‌ [16 09 2023 02:40 pm]
ఫైనల్ సూపర్ 4 [15 09 2023 02:32 pm]
యువరాజ్ సింగ్ [11 09 2023 03:00 pm]
తిలక్ వర్మ [24 08 2023 02:51 pm]
ఆర్‌ప్రగ్నానంద [22 08 2023 02:26 pm]
వెస్టిండీస్ [14 08 2023 03:26 pm]
పీవీ సింధు [04 08 2023 03:12 pm]
గాయత్రి జోడీ [02 08 2023 02:52 pm]
ప్రయోగాల బాటేనా..? [01 08 2023 03:19 pm]
వన్డే సిరీస్‌కు [28 07 2023 02:51 pm]
17వ ర్యాంక్‌కు [19 07 2023 02:42 pm]
MS ధోని యొక్క [18 07 2023 03:11 pm]
ఈ నాక్‌ని నా [14 07 2023 02:24 pm]
1వ టెస్ట్ వాతావరణ [12 07 2023 10:16 pm]
ఎంఎస్ ధోనీకి 42 [07 07 2023 02:26 pm]
డైమండ్ లీగ్‌లో [30 06 2023 02:55 pm]
ఇషాన్ కిషన్‌కి [27 06 2023 02:50 pm]
క్యాండీ క్రష్ [26 06 2023 02:38 pm]
సెమీస్‌లో [24 06 2023 05:01 pm]
13 నుంచి అల్టిమేట్‌ [20 06 2023 02:44 pm]
మొహమ్మద్ సిరాజ్ [09 06 2023 03:38 pm]
శ్రీలంక vs [02 06 2023 07:24 pm]
రెజ్లర్లు చాలా [01 06 2023 04:47 pm]
రవీంద్ర జడేజా [31 05 2023 02:28 pm]
చివరి రెండు [30 05 2023 02:34 pm]
శుభమ్ గిల్ 60 [27 05 2023 02:31 pm]
ఒలింపిక్ [26 05 2023 04:09 pm]
లక్నో సూపర్ [25 05 2023 02:46 pm]
CSK డిఫెండింగ్ [24 05 2023 02:59 pm]
క్వాలిఫైయర్ 1లో GT vs CSK, RCB [22 05 2023 02:35 pm]
రాయల్ ఛాలెంజర్స్ [19 05 2023 06:59 pm]
లియామ్ [18 05 2023 02:19 pm]
'ఒక దశలో క్రికెట్ [17 05 2023 06:23 pm]
టైటాన్స్ గిల్ [16 05 2023 02:40 pm]
CSK యొక్క చివరి లీగ్ [15 05 2023 09:41 pm]
ఢిల్లీ [11 05 2023 03:58 pm]
ఢిల్లీలో రెజ్లర్ల... [10 05 2023 03:01 pm]
ఆండ్రీ రస్సెల్ [09 05 2023 03:16 pm]
హైదరాబాద్ ఓటమి [05 05 2023 03:34 pm]
MI నుండి ఇషాన్ మరియు [04 05 2023 03:26 pm]
పిచ్‌పై పోరాటం [02 05 2023 02:30 pm]
bottom
rightpane