భారత్ లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అథ్లెట్లు అత్యున్నత సమరంలో పోటీపడే సమయం ఆసన్నమైంది. దేశంలోని అత్యున్నత అథ్లెట్ల మద్య క్రీడా సమరానికి నేడే తెరలేవనుంది.
గుజరాత్ లో గురువారం 36వ జాతీయ క్రీడలనుస్థానిక నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రదాని మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు.మొత్తం 36 క్రీడాంశాల్లో 7 వేలకు పైగా అథ్లెట్లు తలపడనున్నారు.