గుజరాత్ ఉప్పును పొగిడిన రాష్ట్రపతి.... చెంచాగిరి అంటూ సంచలన ట్వీట్.....
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ సంచలన ప్రకటనలతో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది మర్మును ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్లపై బీజేపీ మండిపోతుంది. ద్రౌపది ముర్ముగారి లాంటి వ్యక్తి ఏ దేశానికి కూడా ప్రెసిడెండ్ కాకుడదు.చెంచాగిరికి కూడా ఓ హద్దు అంటూ ఉంటుంది.దేశంలో 70శాతం మంది గుజరాత్ నుంచి తయారైన ఉప్పును తింటున్నారని ఆమె చెప్పారు.ఒక వేళ మీ అంతట మీరుగా ఉప్పు తిని బతికితేనేగా....ఆ విషయం మీకు తెలిసేది అంటూ ఉదిత్ రాజ్ సంచలన ట్వీట్ చేశారు.
Reporter Name: Rao VSRao
Reporter Email: vzm1@yahoo.co.uk
తాజా వార్తలు Latest News National News
గుజరాత్ ఎన్నికలు [28 Nov 2222 07:11 am]
రియల్‌ సూపర్‌ హీరోస్‌‌ను సత్కరించిన జీస్క్వేర్‌ హౌసింగ్‌ [14 Oct 2222 11:10 am]
కులం కన్నా గుణం మిన్న [07 Oct 2222 12:10 pm]
గుజరాత్ ఉప్పును పొగిడిన రాష్ట్రపతి.... చెంచాగిరి అంటూ సంచలన ట్వీట్..... [06 Oct 2222 03:10 pm]
నోట్ల మీద గాందీకి బదులు మోదీ బొమ్మ వేస్తారు ఏమో!మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు [30 Sep 2222 01:09 pm]
ఎన్టీఆర్ ను అవమానిస్తే కోట్ల మందిని అవమానించినట్లే.... [30 Sep 2222 12:09 pm]
జాతీయ వార్తలు పవిత్రమైనవి [17 Sep 2121 07:09 pm]
national - political [10 Feb 2020 06:02 pm]
checking for national only [10 Feb 2020 12:02 pm]
hello rao hello rao hello rao [07 Feb 1515 10:02 am]
bottom
rightpane