సుప్రీంకోర్టు రాజ్యాంగ దినోత్సవవేడుకలు
|
సుప్రీంకోర్టులో జరుగుతున్న రాజ్యాంగ వేడుకలలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ప్రపంచ దేశాల దృష్టి ప్రస్తుతం భారత్ వైపే ఉండని దానికి కారణం మన రాజ్యాంగం మనకు అందించిన స్ఫుర్తే కారణమని ఆయన పేర్కొన్నారు.
మన దేశం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటున్న కారణంగా రాజ్యాంగ నిర్మాత బాబా అంబేద్కర్‌కి, ఇంకా మనకు రాజ్యాంగాన్ని అందించిన గొప్ప వ్యక్తులందరికీ ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|