కార్మికులకు 'ఈ-శ్రమ్' వరం
శ్రామికులకు వెన్నుదన్ను.. విపత్కర వేళ తోడుగా నిలిచేది ఈ-శ్రమ్‌ కార్డు. అసంఘటిత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ సదు పాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ-శ్రమ్‌ కార్డు పొందడం పూర్తిగా ఉచిత మైనా అవగాహన లోపం వల్ల చాలా మంది ప్రయో జనాలకు దూరంగా ఉంటున్నారు. టైలర్లతో సహా చాలా రంగాలకు చెందిన శ్రామికులు ఈ-శ్రమ్‌ కార్డు పొందడానికి అర్హులు. నమోదు కూడా సులభం.ఈ-శ్రమ్‌లో నమోదైన కార్మికు లు,వలస కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల ద్వారా పలు ప్రయోజనాలు వర్తిస్తాయి. ఈ డేటాబేస్‌ ఆధారంగా ఉపాధి, నైపుణ్యా భివృద్ధి కల్పిస్తారు.నిజంగా శ్రామికుల పాలిట ‘ఈ-శ్రమ్‌’ ఓ వరం వంటిదని చెప్పవచ్చు. కార్మిక శాఖ ఎంత కసరత్తు చేస్తున్నా ఇంకా పెద్ద సంఖ్యలో కార్మికులు ఈ-శ్రమ్‌ కార్డు పొందలేదు.

ఎందుకీ ఈ-శ్రమ్‌?

కరోనా సంక్షోభ సమయంలో అసంఘటిత కార్మికుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలతో కార్మికు లకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో 2021 ఆగస్టు 26 నుంచి ఈ-శ్రమ్‌ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో మొత్తం 5,45,810 మంది అసంఘటిత కార్మి కులు ఉన్నట్లుగా కార్మిక శాఖ గుర్తించింది. వీరిలో ఇప్పటి వరకూ 3,18,014 మంది ఈ-శ్రమ్‌లో నమోదయ్యారు.ఇంకా 2,27,796 మంది ఈ- శ్రమ్‌ కార్డు పొందాల్సి ఉంది
Reporter Name: Rao VSRao
Reporter Email: vzm1@yahoo.co.uk
తాజా వార్తలు Latest News National News
ప్రభుత్వ ఉద్యోగాలలో 4% కోటాను [20 02 2024 12:20 pm]
Paytm సంక్షోభం [19 02 2024 04:12 pm]
ఇప్పటికీ ఇంటి నుండి పని చేస్తున్న [07 02 2024 05:21 pm]
వచ్చే వారం 4 IPOలు వరుసలో ఉన్నాయి. [03 02 2024 04:56 pm]
జొమాటో చెల్లింపులకు ఆర్‌బిఐ ఆమోదం [25 01 2024 05:11 pm]
షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను [03 01 2024 04:58 pm]
బ్లాక్ హోల్స్, భారీ నక్షత్రాలను [01 01 2024 10:09 am]
వందేభారత్ రైలు వచ్చేస్తోంది.. [27 12 2023 03:50 pm]
ఈ వ్యక్తి గోవాలో తన ఎయిర్‌పాడ్‌లను [22 12 2023 04:30 pm]
అదానీ కుటుంబం అదానీ గ్రీన్ ఎనర్జీలో $1... [21 12 2023 05:14 pm]
AI- సంబంధిత ఉద్యోగాలపై అవుట్‌గోయింగ్ [18 12 2023 05:31 pm]
INOX ఇండియా IPO: ధర బ్యాండ్, కీలక తేదీలు [11 12 2023 04:36 pm]
వృద్ధి అంచనాను ఆర్‌బీఐ అప్‌గ్రేడ్ [09 12 2023 02:58 pm]
RBI రెపో రేటును యథాతథంగా ఉంచుతుంది: గృహ [08 12 2023 04:56 pm]
సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా రెండో [05 12 2023 04:50 pm]
ఇన్‌ఫ్రా రంగ ఉద్యోగుల కోసం నారాయణ [30 11 2023 03:34 pm]
బైజూకి మరో ఎదురుదెబ్బ తగిలింది [29 11 2023 03:54 pm]
నక్షత్ర ర్యాలీ తర్వాత అదానీ గ్రూప్ [28 11 2023 05:12 pm]
ఢిల్లీ విమానాశ్రయం యొక్క T2 [25 11 2023 03:04 pm]
తాజా సబ్‌స్క్రిప్షన్ వివరాలు మరియు [24 11 2023 04:33 pm]
ఆరుగురే ఉన్నారని.. ఇండిగో అతి తెలివి! [22 11 2023 04:33 pm]
ఆర్టీసీలో తొలిసారిగా యూపీఐ [17 11 2023 05:26 pm]
వందేభారత్‌ రైలు బెళగావి వరకు [17 11 2023 05:22 pm]
భూవాతావరణంలోకి [16 11 2023 10:25 pm]
టాటా మోటార్స్ [16 11 2023 10:22 pm]
AC టికెట్ ఉన్న [13 11 2023 10:30 pm]
దీపావళి క్రాకర్స్... [10 11 2023 08:32 pm]
పప్పు ధరలు [08 11 2023 09:27 pm]
ఆపిల్ ప్రభుత్వం [02 11 2023 04:56 pm]
గగన్‌యాన్‌ [25 10 2023 02:12 pm]
రైల్వే [21 10 2023 02:09 pm]
డీఏ పెంపుపై నేడు [18 10 2023 03:30 pm]
మారుతీ సుజుకి [17 10 2023 02:53 pm]
మహువా మొయిత్రాపై [16 10 2023 09:39 pm]
స్క్రాప్ [16 10 2023 09:33 pm]
రాజస్థాన్‌లోని [13 10 2023 03:07 pm]
ఇన్ఫోసిస్‌ 2 శాతం [13 10 2023 02:22 pm]
జూలై 2022-జూన్ 2023 [10 10 2023 02:25 pm]
జిఎస్‌టి కౌన్సిల్ [09 10 2023 02:52 pm]
నెట్‌ఫ్లిక్స్ [07 10 2023 02:31 pm]
కార్మికులకు [07 10 2023 02:26 pm]
లోగో, డిజైన్‌లో [07 10 2023 02:16 pm]
నారింజ వందే భారత్ [05 10 2023 02:11 pm]
JSW [03 10 2023 03:06 pm]
వేగం, ప్రగతి [25 09 2023 02:38 pm]
సూర్యుడు శివశక్తి [21 09 2023 03:54 pm]
ఆదిత్య L1 భూమికి [19 09 2023 03:01 pm]
భారతదేశం [16 09 2023 02:36 pm]
ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 [13 09 2023 02:20 pm]
ఢిల్లీ మరియు యుపి [11 09 2023 02:38 pm]
bottom
rightpane