|
“భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 527 పాయింట్లు ఎగబాకింది”
|
సోమవారం ఉదయం సెన్సెక్స్ 84,480 వద్ద, నిఫ్టీ 25,870 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్, అపోలో హాస్పిటల్, HDFC బ్యాంక్ లాభాల్లో. రూపాయి మారకం విలువ 87.91. బంగారం ధర 63,500కి చేరింది. టెక్ మహీంద్రా, JSW స్టీల్, ICICI బ్యాంక్ నష్టాల్లో ఉన్నాయి. ఆర్థిక నిపుణులు దీపావళి తర్వాత మార్కెట్ మరింత బలపడుతుందని అంచనా.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|