మహీంద్రా సరికొత్త బొలెరో మ్యాక్స్‌ను విడుదల చేసింది.
|
భారతదేశపు పికప్ విభాగానికి మహీంద్రా కుదుపును కలిగించింది.
సరికొత్త బొలెరో ఎంఎఎక్స్‌ఎక్స్ పిక్–అప్ శ్రేణి; … రూ.7.85 లక్షల నుంచి ప్రారంభమవుతుంది
సరికొత్త బోలెరో ఎంఎఎక్స్‌ఎక్స్ పిక్–అప్ శ్రేణి వినూత్నమైన ఫీచర్లు పనితీరును అజేయమైన విలువతో అందించేలా రూపొందింది. భారీగా మైలేజ్, సామర్ధ్యం, సౌలభ్యం, భద్రతలతో ఉత్పాదకతలను అందించడం ద్వారా పెద్ద మొత్తంలో లాభదాయకతకు దారి చూపుతుంది.వినియోగదారుల పట్ల మహీంద్రా నిబద్ధతను మరింత నిరూపించేలా దరలో మార్పు లేకుండానే అత్యాధునిక ఫీచర్‌లతో సరికొత్త వాహన శ్రేణి బొలెరో ఎంఎఎక్స్‌ఎక్స్ పిక్–అప్.
–ౖ ఈ విభాగానికి సంబంధించి పరిశ్రమలోనే మొదటి సారిగా.. ఆకట్టుకునే 3050 ఎంఎం కార్గో బెడ్‌తో సహా 1.3టి నుంచి 2టి వరకు పేలోడ్ సామర్థ్యాలు,
–భారీ లోడ్‌లను సులభంగా హ్యాండిల్ చేయగలిగేలా అధిక శక్తి టార్క్‌తో కూడిన కొత్త ఎం2డిఇ ఇంజన్
రెండు సిరీస్‌లలో అందుబాటులో ఉంది – హెచ్‌డి సిరీస్ (హెచ్‌డి 2.0ఎల్, 1.7ఎల్ 1.7, 1.3) సిటీ సిరీస్ (సిటీ 1.3, 1.4, 1.5, సిటీ సిఎన్‌జి)
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|