ఏప్రిల్ 21వ తేదీన రైస్ బ్రాండ్ ఆయిల్‌పై హైదరాబాద్‌లో 7వ అంతర్జాతీయ సదస్సు
|
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రైస్ బ్రాన్ ఆయిల్ (ఐఏఆర్‌బీఓ) ; ద సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసొసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈఏ)తో భాగస్వామ్యం చేసుకుని రైస్ బ్రాన్ ఆయిల్‌పై 7వ అంతర్జాతీయ సదస్సు (ఐసీఆర్‌బీఓ)–2023ను ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 23, 2023 వరకూ హైదరాబాద్‌లోని మారియట్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనుంది. ఈ ఐసీఆర్‌బీఓ 2023 నేపథ్యంగా ఆసమ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఫర్ సస్టెయినబల్ ఎకోసిస్టమ్ (స్థిరమైన పర్యావరణ వ్యవస్థ కోసం అద్భుతమైన రైస్ బ్రాన్ ఆయిల్ – ఎరైజ్)ను ఎంచుకున్నారు. ఈ సదస్సు నిర్వహణ విశేషాలను ఎస్‌ఈఏ ఇండియా అధ్యక్షులు శ్రీ అజయ్ ఝున్‌ఝువాలా ; ఐఏఆర్‌బీఓ సెక్రటరీ జనరల్ మరియు ఎస్‌ఏఈ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ బీ వీ మెహతా ; హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్–ఐఐసీటీ, సెంటర్ ఫర్ లిపిడ్ రీసెర్చ్ హెడ్ మరియు పూర్వ ాఫ్ సెంటిస్ట్ డాక్టర్ ఆర్ బీ ఎన్ ప్రసాద్ ; ఐసీఆర్‌బీఓ జాయింట్ కన్వీనర్ మరియు జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ పి చంద్రశేఖర రెడ్డి ; శ్రీ వెంకటరామా ఆయిల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ నేమానీ మరియు ఎస్‌ఈఏ, ఐఏఆర్‌బీఓ సీనియర్ మేనేజ్‌మెంట్ సమక్షంలో వెల్లడించారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|