బజాజ్ ఎలక్రానిక్స్ @ రు.56-59......
|
బజాజ్ చైన్ ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తుంది.అక్టోబర్ 4న ప్రారంభమయ్యే ఇష్యూకి రు.56-59 ధరల శ్రేణిని ప్రకటించింది. 7న ముగియనున్న ఐపీవోలో భాగంగా రు.500కోట్ల విలివైన ఇక్విటీని తాజాగా జారీ చేయనుంది. బజాజ్ ఎలక్రానిక్స్ బ్రాండుతో కంపెనీ వినియోగ వస్తువుల విక్రయ స్టోర్లను నిర్వహిస్తుంది.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|