రిలయన్సు సెంట్రోకు శ్రీకారం
|
దేశీయ రిటైల్ దిగ్గజం రిలయన్స్ రిటైల్ తమ ఫ్యాషన్-లైఫ్స్ స్టైల్ డిపార్ట్ మెంటల్ స్టోర్ "రిలయన్స్ సెంట్రో" ను దిల్లీలోని వసంత్ కుంజ్ లో మంగళవారం ప్రారంభించింది.మద్యతరగతి, సంపన్న శ్రేణి కొనుగోలుదార్లకు అనువుగా రిలయన్స్ సెంట్రోను తీర్చిదిద్దినట్లు కంపెనీ తెలిపింది.
75000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన తొలి విక్రయశాల 300 బ్రాండ్లు, 20000 స్టైల్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.దుస్తులు, పాదరక్షలు, సౌందర్య ఉత్పత్తులు, లోదుస్తులు, లగేజీ, క్రీడా దుస్తులు సంబందించిన 300 దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లు ఇక్కడ లభిస్తాయని వివరించింది.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|