రుణమాఫీ లేనట్లేనా..?
ఐదు నెలల్లో అసెంబ్లీ కాలపరిమితి ముగియనుండగా జరిగిన కేబినెట్‌ సమావేశం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ కేబినెట్‌ సమావేశంలో లక్ష రూపాయలలోపు తీసుకున్న వ్యవసాయ రుణాల మాఫీని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంటారని రైతులు ఆశించారు. ఇప్పటికే 50 వేలలోపు రుణాలను రెండు విడతలుగా మాఫీ చేసిన ప్రభుత్వం మిగతా రుణాల మాఫీకి నిధుల విడుదలపై నిర్ణయం తీసుకుంటుందని రైతులు ఎదురుచూశారు. ఆ దిశగా కేబినెట్‌ సమావేశంలో ఆలోచనే జరగకపోవడంతో రైతన్నలకు ఆందోళన కలిగిస్తున్నది. ప్రభుత్వం మాఫీ చేస్తుందన్న ఆశతో నాలుగేళ్లుగా ఎదురుచూస్తుండడంతో ఇప్పటికే వడ్డీ తడిసి మోపడయిందని వారు వాపోతున్నారు.
Reporter Name: Rao VSRao
Reporter Email: vzm1@yahoo.co.uk
తాజా వార్తలు Latest News Local News
భిన్న వాతావరణం [07 05 2024 01:16 pm]
గిరిజనులకు చింతే! [23 02 2024 03:46 pm]
ధరల దరువు [22 12 2023 04:39 pm]
టార్పాలిన్లు ఏవీ? [11 12 2023 04:45 pm]
పీఆర్‌–126 పైనే రైతుల మక్కువ! [02 12 2023 05:10 pm]
తుఫాన్‌ వర్రీ [30 11 2023 03:41 pm]
వర్షంతో మెట్ట పైర్లకు జీవం [25 11 2023 03:07 pm]
వాన గుబులు [22 11 2023 04:31 pm]
రైతుల ఆశలు ఆవిరి [24 08 2023 02:46 pm]
సాగునీటికి [07 08 2023 03:20 pm]
రుణమాఫీ [02 08 2023 02:46 pm]
గొర్రెల పంపిణీ [27 06 2023 03:03 pm]
నంద్యాల జిల్లా [27 06 2023 02:41 pm]
‘కౌలు’ కష్టాలు [26 06 2023 03:11 pm]
కౌలు రైతులకు [24 06 2023 05:06 pm]
నెల ముందే సాగు.. [20 06 2023 02:48 pm]
పెండింగ్‌లో ఉన్న [19 06 2023 04:34 pm]
సాగునీటి వనరులపై [15 06 2023 04:32 pm]
చేపలు విలవిల. [13 06 2023 07:52 pm]
నీరు [12 06 2023 03:47 pm]
ఏరువాక పౌర్ణమి. [05 06 2023 02:55 pm]
నిజాంగూడలో [31 05 2023 02:03 pm]
భూమి మార్కెట్ [30 05 2023 02:39 pm]
కొనుగోలు [29 05 2023 04:15 pm]
డిగ్రీలు ఇచ్చారు.. [26 05 2023 04:20 pm]
బాసంగిలో ఏనుగులు. [22 05 2023 02:45 pm]
అధిక గాలులు యొక్క [17 05 2023 02:08 pm]
వైజాగ్ జూలో [10 05 2023 03:11 pm]
పెద్దమ్మను [27 04 2023 03:17 pm]
గ్రామాల్లోకి [26 04 2023 03:47 pm]
భారీ వర్షాలు [26 04 2023 03:40 pm]
వర్షం.. భారీనష్టం [15 10 2022 03:37 pm]
bottom
rightpane