నిజాంగూడలో తాగునీటి కష్టాలు.
|
ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేకపోతోంది. గిరిజన గ్రామాల ప్రజలు తాగునీటికి నానా అవస్థలు పడుతున్నారు.
తాగునీటి కోసం కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్తున్నారు. కాలం మారినా స్థానికుల కన్నీళ్లు, కష్టాలు తీరడం లేదు. సిరికొండ మండలం నిజాంగూడ గ్రామంలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ అలంకారప్రాయంగా మారింది.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|