పెద్దమ్మను చంపాడు.. ఆ పాపం పోవాలని, వారం తర్వాత భార్య నుంచి ఫోన్ కాల్‌తో!
Lakkavarapu Kota Murder Case
విజయనగరం జిల్లాలో సంచలనంరేపిన హత్యకేసు మిస్టరీ వీడింది. కొడుకు వరుసయ్యే వ్యక్తి ఆమెను చంపినట్లు గుర్తించారు. ఈ కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. హత్యకు దారి తీసిన కారణాలను వివరించారు. ఎల్‌.కోట మండలం జమ్మాదేవిపేటకు చెందిన కృష్ణ కూలి పనులు చేసుకునేవాడు.. భార్య, పిల్లలు ఉన్నారు. కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో.. పెద్దమ్మ మాదాబత్తుల సూర్యకాంతం ఒంటిరిగా ఉంటున్న విషయాన్ని గమనించాడు.
బంగారు గొలుసును తెంపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సూర్యకాంతం ప్రతిఘటించి మొహానికి ఉన్న ముసుగు తొలగించింది. అతడిని ఆమె గుర్తించింది.. ఎందుకు తనపై దాడి చేస్తున్నావని ప్రశ్నించింది. చోరీ యత్నబయటపడుతుందని భావించిన అతడు కత్తిపీటతో తలపై దాడి చేశాడు. కృష్ణ ఎవరికీ దొరక్కుండా.. ఘటనా స్థలంలో ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కారం చల్లాడు. ఆ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు గమనించి విశాఖ కేజీహెచ్‌కు తరలించగా.. అక్క చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
Reporter Name: Rao VSRao
Reporter Email: vzm1@yahoo.co.uk
తాజా వార్తలు Latest News Local News
భిన్న వాతావరణం [07 05 2024 01:16 pm]
గిరిజనులకు చింతే! [23 02 2024 03:46 pm]
ధరల దరువు [22 12 2023 04:39 pm]
టార్పాలిన్లు ఏవీ? [11 12 2023 04:45 pm]
పీఆర్‌–126 పైనే రైతుల మక్కువ! [02 12 2023 05:10 pm]
తుఫాన్‌ వర్రీ [30 11 2023 03:41 pm]
వర్షంతో మెట్ట పైర్లకు జీవం [25 11 2023 03:07 pm]
వాన గుబులు [22 11 2023 04:31 pm]
రైతుల ఆశలు ఆవిరి [24 08 2023 02:46 pm]
సాగునీటికి [07 08 2023 03:20 pm]
రుణమాఫీ [02 08 2023 02:46 pm]
గొర్రెల పంపిణీ [27 06 2023 03:03 pm]
నంద్యాల జిల్లా [27 06 2023 02:41 pm]
‘కౌలు’ కష్టాలు [26 06 2023 03:11 pm]
కౌలు రైతులకు [24 06 2023 05:06 pm]
నెల ముందే సాగు.. [20 06 2023 02:48 pm]
పెండింగ్‌లో ఉన్న [19 06 2023 04:34 pm]
సాగునీటి వనరులపై [15 06 2023 04:32 pm]
చేపలు విలవిల. [13 06 2023 07:52 pm]
నీరు [12 06 2023 03:47 pm]
ఏరువాక పౌర్ణమి. [05 06 2023 02:55 pm]
నిజాంగూడలో [31 05 2023 02:03 pm]
భూమి మార్కెట్ [30 05 2023 02:39 pm]
కొనుగోలు [29 05 2023 04:15 pm]
డిగ్రీలు ఇచ్చారు.. [26 05 2023 04:20 pm]
బాసంగిలో ఏనుగులు. [22 05 2023 02:45 pm]
అధిక గాలులు యొక్క [17 05 2023 02:08 pm]
వైజాగ్ జూలో [10 05 2023 03:11 pm]
పెద్దమ్మను [27 04 2023 03:17 pm]
గ్రామాల్లోకి [26 04 2023 03:47 pm]
భారీ వర్షాలు [26 04 2023 03:40 pm]
వర్షం.. భారీనష్టం [15 10 2022 03:37 pm]
bottom
rightpane