WT20 UPDATES
|
టీ20 ప్రపం చకప్-2022లో మరో ఉత్కం ఠ పోరు జరిగిం ది. క్రికెట్ అభిమానులకు జిం బాబ్వే - బం గ్లాదేశ్ మ్యా చ్ అసలు
సిసలైన మజా అం దిం చిం ది. అఖరి వరకు ఉత్కం ఠ భరితం గా సాగిన ఈ మ్యా చ్లో జిం బాబ్వే పై బం గ్లాదేశ్ మూడు
పరుగుల తేడాతో విజయం సాధిం చిం ది. 151 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన జిం బాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8
వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసిం ది.
జిం బాబ్వే బ్యా టర్ విలియమ్స్ (64) పరుగులతో అద్భు త ఇన్నిం గ్స్ ఆడాడు. అయితే అఖరిలో విలియమ్స్ రనౌట్గా
వెనుదిరగడం తో మ్యా చ్ ఒక్క సారిగా బం గ్లాదేశ్ వైపు మలుపు తిరిగింది.
అఖరి ఓవర్లో హై డ్రామా..
అఖరి ఓవర్లో జిం బాబ్వే విజయానికి 16 పరుగులు అవసరమవ్వ గా.. షకీబ్ బం తిని మొసద్దెక్ హుస్సే న్ చేతికి
ఇచ్చా డు. తొలి బం తికి లెగ్ బైస్ రూపం లో ఒక పరగు రాగా.. రెం డో బం తికి ఎవెన్స్ ఔటయ్యా డు. దీం తో మ్యా చ్
సమీకరణం నాలుగు బం తుల్లో15 పరుగులుగా మారిం ది. ఈ క్రమం లో మూడో బం తికి లెగ్ బైస్ రూపం లో నాలుగు
పరుగులు, నాలుగో బం తికి నగరవా భారీ సిక్స్ బాదాడు. దీం తో ఒక్క సారిగా మ్యా చ్ జిం బాబ్వే వైపు మలుపు
తిరిగిం ది.
దీం తో అఖరి రెం డు బం తుల్లోజిం బాబ్వే విజయానికి 5 పరుగులు అవసరమయ్యా యి. అయితే ఐదో బం తికి నగరవా
స్టం పౌట్గా వెనుదిరిగాడు. దీం తో అఖరి బం తికి జిం బాబ్వే విజయానికి 5 పరుగులు అవసరమయ్యా యి. అఖరి బం తికి
ముజారబానీ స్టం పౌట్గా వెనుదిరగాడు. దీం తో బం గ్లాదేశ్ గెలుపు సం బురాల్లోమునిగి తేలిపోయిం ది. ఇక్క డే అసలు
ట్వి స్ట్ చోటు చేసుకుం ది.
అఖరి బం తిని వికెట్ కీపర్ స్టం ప్స్ కు ముం దు పట్టి ఔట్ చేయడం తో థర్డ్ అం పైర్ నో బాల్గా ప్రకటిం చారు. ఈ
క్రమం లో జిం బాబ్వే కు ఫ్రీ హిట్ లభిం చిం ది. అయితే ఫ్రీ హిట్ బం తికి ఒక్క పరుగు కూడా జిం బాబ్వే
సాధిం చలేకపోయిం ది. బం గ్లాదేశ్ బౌలర్లలో టాస్కి న్ అహ్మద్ మూడు వికెట్లతో అద్భు తమైన ప్రదర్శ న చేశాడు.
అతడితో పాటు మొసద్దెక్ హుస్సే న్, ముస్తిఫిజర్ రెహ్మన్ తలా రెం డు వికెట్లు సాధిం చారు.
అర్దసెం చరీతో చెలరేగిన నజ్ము ల్ హుస్సే న్
ఇక తొలుత బ్యా టిం గ్ చేసిన బం గ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసిం ది. బం గ్లా
బ్యా టర్లలో నజ్ము ల్ హుస్సే న్ శాం టో(71) పరుగులతో అద్భు తమైన ఇన్నిం గ్స్ ఆడాడు. అతడితో పాటు అఫీఫ్
హుస్సే న్(29), షకీబ్ ఆల్ హసన్(23) పరుగులతో రాణిం చారు. జిం బాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, ముజారబానీ తలా
రెం డు వికెట్లు సాధిం చగా.. రజా, విలియమ్స్ చెరో వికెట్ సాధిం చారు.
చదవం డి: T20 WC 2022: 'భారత్ అద్భు తం గా ఆడుతోంది.. దక్షిణాఫ్రికాపై విజయం మనదే
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|
తాజా వార్తలు Latest News |
Global News
|
యువత గుండెపోటుతో ఎందుకు చనిపోతున్నారు?
[08 Mar 2323 03:03 pm]
WT20 UPDATES
[30 Oct 2222 04:10 pm]
ప్రపంచ వరల్డ్ 6-రెడ్ స్నూకర్ చాంప్ శ్రీకృష్ణ....
[06 Oct 2222 03:10 pm]
జొకోవిచ్ ఖాతాలో 89వ సింగిల్స్ టైటిల్..
[04 Oct 2222 12:10 pm]
టీ 10 లీగ్ లో ఆడనున్న హర్భజన్,రైనా....
[01 Oct 2222 12:10 pm]
అక్టోబర్ 6 నుంచి ప్రపంచకప్ టికెట్లు.......
[30 Sep 2222 12:09 pm]
శుభి, చార్వీలకు టైటిళ్ళు
[28 Sep 2222 02:09 pm]
global sports
[16 Mar 2020 10:03 pm]
|
|
|
|