ఎలాన్ మస్ మరో నిర్ణయం
|
పలు కారణాలతో గతంలో నిలిపివేసిన ఖాతాలకు ‘క్షమాభిక్ష’ పెడుతున్నట్లు ప్రకటించారు. వచ్చే వారం నుంచే ఖాతాల పునరుద్ధరణ ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు ట్విట్టర్‌లో వెల్లడించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ సహా పలువురు ప్రముఖుల ఖాతాల పునరుద్ధరణ ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు ట్విట్టర్‌లో వెల్లడించారు.
‘గతంలో నిలిపివేసిన ఖాతాలకు క్షమాభిక్ష పెట్టాలా..? వద్దా..?’ అన్న దానిపై మస్క్ పోలింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్‌లో 31.6 లక్షల మంది పాల్గొన్నారు. అందులో 72శాతం మంది 'పునరుద్దరించాలి' అని ఓటు వేశారు. దీంతో ఆ ఖాతాలను పునరుద్ధరించాలని మస్క్ నిర్ణయించారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|
తాజా వార్తలు Latest News |
Global News
|
పుతిన్‌పై అరెస్ట్ వారెంట్
[21 Mar 2323 12:03 pm]
ఎలాన్ మస్ మరో నిర్ణయం
[27 Nov 2222 04:11 am]
క్షమాపణలు
[12 Nov 2222 01:11 pm]
global political
[21 Feb 2020 07:02 pm]
new article for testing
[21 Feb 2020 06:02 pm]
global - political
[10 Feb 2020 05:02 pm]
checking global, national, political
[10 Feb 2020 12:02 pm]
Adding news category and news type
[10 Feb 2020 12:02 am]
image image image
[30 Jan 1515 09:01 am]
|
|
|
|