ప్రపంచ బ్యాంకింగ్‌ రంగంలో మరో ముసలం!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరో ముప్పు పొంచి ఉందని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. యూరప్‌ బ్యాంకింగ్‌ దిగ్గజాలు క్రెడిట్‌ స్విస్‌, డాయిష్‌ బ్యాంక్‌ కుప్పకూలే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. క్రెడిట్‌ స్విస్‌ గనుక కుప్పకూలితే, 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీసిన అమెరికన్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంక్‌ ‘లేమన్‌ బ్రదర్స్‌’ దివాలా సంక్షోభం పునరావృతం కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్‌ స్విస్‌.. ప్రపంచంలోని అత్యంత ప్రభావిత, అతి పురాతన బ్యాంకింగ్‌ సంస్థల్లో ఒకటి.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు క్రెడిట్‌ స్విస్‌ షేర్లు దాదాపు 60 శాతం మేర క్షీణించాయి. అలాగే, ఈ బ్యాంకింగ్‌ సంస్థ క్రెడిట్‌ డిఫాల్ట్‌ స్వాప్స్‌ (సీడీఎస్‌) ప్రీమియం 14 ఏళ్ల (2008 నాటి) గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఏదైనా సంస్థ తీసుకున్న రుణాలకు బీమా లాంటిది సీడీఎస్‌. రుణం తిరిగి చెల్లింపుల్లో రిస్క్‌ పెరిగే కొద్దీ సీడీఎస్‌ ప్రీమియం కూడా పెరుగు తూ పోతుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ స్విస్‌ కుప్పకూలవచ్చని, మరో లేమన్‌ బ్రదర్స్‌ కానుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. డాయిష్‌ బ్యాంక్‌దీ ఇంచుమించు ఇదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా 50,000కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్న క్రెడిట్‌ స్విస్‌ నిర్వహిస్తున్న ఆస్తుల విలువ గత ఏడాది చివరికి 1.6 లక్షల కోట్ల డాలర్ల పైమాటే.  
Reporter Name: Rao VSRao
Reporter Email: vzm1@yahoo.co.uk
తాజా వార్తలు Latest News Global News
గాజా బందీల విడుదల ఒప్పందాన్ని [22 11 2023 04:29 pm]
ప్రాంతీయ ఆర్థిక ఒప్పందంలో చేరాలని [21 11 2023 05:08 pm]
సామ్ ఆల్ట్‌మాన్, గ్రెగ్ బ్రాక్‌మన్ [20 11 2023 04:48 pm]
సామ్ ఆల్ట్‌మాన్ తొలగింపు తర్వాత OpenAI [18 11 2023 05:12 pm]
అక్టోబర్‌లో భారత [15 11 2023 10:05 pm]
టెస్లా [14 11 2023 10:08 pm]
ఎస్ జైశంకర్, [10 11 2023 08:35 pm]
భారతదేశం [09 11 2023 03:16 pm]
Gmail డిసెంబర్‌లో [08 11 2023 09:30 pm]
ఇజ్రాయెల్-గాజా [06 11 2023 10:21 pm]
అమెరికా హౌస్ [26 10 2023 02:19 pm]
'జస్ట్ బిజినెస్': [20 10 2023 09:18 pm]
చైనీస్ కరెన్సీని [17 10 2023 02:36 pm]
గాజా యొక్క ఏకైక [11 10 2023 08:47 pm]
'బాబ్ వరల్డ్' [11 10 2023 02:17 pm]
కెనడా హౌస్ ఆఫ్ [04 10 2023 09:24 pm]
మోదీతో వేగేదెలా? [25 09 2023 02:36 pm]
UKని పొగ రహితంగా [23 09 2023 02:56 pm]
వారణాసిలో ప్రధాని [23 09 2023 02:33 pm]
'స్టీఫెన్ [21 09 2023 03:57 pm]
యాంటీట్రస్ట్ లా [13 09 2023 02:29 pm]
ఆదిత్య L1 రెండవ [05 09 2023 03:01 pm]
ఆదిత్య-ఎల్‌1 తొలి [04 09 2023 02:14 pm]
చంద్రయాన్-3: [24 08 2023 02:24 pm]
500 మంది [11 08 2023 02:13 pm]
చంద్రయాన్-3 [11 08 2023 02:06 pm]
సమాచార రక్షణ [07 08 2023 03:10 pm]
బాలి G20 సమావేశంలో [28 07 2023 02:21 pm]
ప్రారంభ [21 07 2023 02:30 pm]
యుఎస్‌లో కీలకమైన [19 07 2023 02:25 pm]
H-1B వీసాదారులు [18 07 2023 02:55 pm]
చంద్రయాన్-3 [18 07 2023 02:34 pm]
ఫోస్కాన్‌తో [13 07 2023 03:26 pm]
2070 నాటికి అమెరికాను... [11 07 2023 02:33 pm]
పాకిస్థాన్‌లో [04 07 2023 03:04 pm]
రష్యా 12 రోజుల్లో [03 07 2023 03:15 pm]
భారత ఆర్థిక [30 06 2023 02:08 pm]
భారత్‌లో 15 బిలియన్ [27 06 2023 02:57 pm]
ప్రధాని మోదీ [26 06 2023 02:22 pm]
కెనడా అధికారులు [24 06 2023 03:54 pm]
ట్విట్టర్ టాప్ [22 06 2023 02:59 pm]
పెట్టుబడిదారులతో [21 06 2023 02:44 pm]
చారిత్రాత్మక [20 06 2023 02:34 pm]
ఓనెప్లస్ నార్డ్ 3 [19 06 2023 04:51 pm]
2040 నాటికి [17 06 2023 05:53 pm]
భారతదేశంలో [15 06 2023 04:40 pm]
ఆర్టెమిస్ మిషన్. [14 06 2023 04:14 pm]
AI త్వరలో యుద్ధ [13 06 2023 07:41 pm]
బంగారం, వెండి ధర [08 06 2023 02:56 pm]
ఆపిల్ విజన్ ప్రోను... [06 06 2023 03:19 pm]
bottom
rightpane